Saturday, August 18, 2007

కలత ...

కలత చెందిన
రాత్రిళ్లు నా కన్నులకు తెలుసు
ఎంతగా నీ కొసం
మథనపడ్దానొ నా మనసుకే తెలుసు
ఎన్నిసార్లు నీ పేరును
జపిస్తానొ నా పెదవులకే తెలుసు
నీ మీద నా ప్రేమను
ఎప్పటికి గుర్తిస్తావొ ఆ దేవుడికి తెలుసు
కలలొనైనా...

నింగి నేలా కలిసినా
పారు,దేవదాసు ఒక్కటైనా
నువ్వు, నేను కలువమేమో?
కనీసం కలలొనైనా!
కలత

కలత చెందిన రాత్రిళ్లు నా కన్నులకు తెలుసు
ఎంతగా నీ కొసం మథనపడ్దానొ నా మనసుకే తెలుసు
ఎన్నిసార్లు నీ పేరును జపిస్తానొ నా పెదవులకే తెలుసు
నీ మీద నా ప్రేమను ఎప్పటికి గుర్తిస్తావొ ఆ దేవుడికి తెలుసు
నీ కొసం...

నీవు స్పందించే
లాలించే ఓదార్పువి
మురిపించే ఓర్పువు
ఆనందంలొ ఆహ్లదానివి
ఊహల రేయిలొ మధుర స్వప్నానివి
అంధుకే వేచి ఉంటా ప్రతి క్షణం

నీ కొసం

Tuesday, August 14, 2007

ఎవరికి లేనీ ప్రేమ అనుభవం
నాకు మాత్రమే ఉందనుకొవడం భ్రమ.




భాదలొ ఉన్నాప్పుడు ఒదర్చడానికి
ప్రేమించిన మనిషే ఉండానవసరం లేదు
ప్రేమించే మనస్సు ఉంటే చాలు

Wednesday, August 8, 2007

నేను నీకై

నా కళ్ళు ఎలా నడిచినా
చేరుకొబొది నీ గమ్యమే!

ఈ జీవితం ఎన్ని మలుపులు తిరిగినా
చివరకు చేరుకునేది నీ సాన్నిత్యమే!
ఈ బ్రతుకు ముగింపెల వున్నా
ముగిసేది నీ సమక్షంలొనే!


నీ నాగబాబు